సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ సీఈవో సమావేశం

81చూసినవారు
సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ సీఈవో సమావేశం
అమరావతి సచివాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు నీతి ఆయోగో బృందంతో నేడు సమావేశమయ్యారు. కేంద్ర పథకాలను రాష్ట్రాల్లో అమలు చేసే అంశంపై నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యంతో చర్చించారు. సచివాలయం ఐదో బ్లాక్‌లో ఈ సమావేశం జరిగింది. కీ ఇండికేటర్స్, విజన్ డాక్యుమెంట్ 2047పై చర్చించినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్