మటన్ లివర్‍‌తో ఇన్ని ప్రయోజనాలా?

79చూసినవారు
మటన్ లివర్‍‌తో ఇన్ని ప్రయోజనాలా?
మటన్ లివర్‍లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీతన నివారించి, శరీర భాగాలకు ఆక్సిజన్ సరఫరా చేసేందుకు ఎంతోగానో ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే విటమిన్-ఎ కళ్లు, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీన్ని తరచూ తినే వారికి కళ్ల సమస్యలు దరిచేరవని వైద్యులు చెబుతున్నారు. మటన్ లివర్‌లో శరీరానికి ఉపయోగపడే జింక్, కాపర్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎంజైమ్‌ల పనితీరు మెరుగుపరిచి, వివిధ రసాయన ప్రక్రియలను సమతుల్యం చేసేందుకు దోహదపడతాయి.

సంబంధిత పోస్ట్