చిరంజీవి లుక్‌పై శ్రీకాంత్‌ ఓదెల ఆసక్తికర వ్యాఖ్యలు

83చూసినవారు
చిరంజీవి లుక్‌పై శ్రీకాంత్‌ ఓదెల ఆసక్తికర వ్యాఖ్యలు
మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో ఓ కొత్త మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చిరంజీవిపై శ్రీకాంత్ ఓదెల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‘చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగాను. ఈరోజు ఆయనతో పనిచేస్తున్నానంటే నమ్మలేకపోతున్నా. ఈ మూవీలో ఆయన పాత్ర ఎంతో పవర్ ఫుల్‌గా ఉంటుంది. చిరంజీవి కారవాన్‌ నుంచి బయటకు వచ్చే వరకే నేను ఆయన అభిమానిని. ఒక్క సారి సెట్‌లోకి అడుగుపెట్టారంటే నా సినిమాలో ఆయన ఒక పాత్ర’ అని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్