ఫాస్ట్ పుడ్ కల్చర్ వల్ల ఇటీవల కాలంలో గుండెపోటు బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే ఈ జాగ్రత్తలు పాటిస్తే గుండెపోటు నుంచి బయటపడొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రెగ్యులర్‌గా ఫిజికల్ యాక్టివిటీస్ చేయడం అలాగే కూరగాయలు, పండ్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యంగా జీవించవచ్చని పేర్కొంటున్నారు. అలాగే మందు, సిగరెట్లకు దూరంగా ఉన్నట్లయితే గుండె జబ్బులు బారీన పడకుండా ఉండొచ్చని వివరిస్తున్నారు.