ఎన్టీఆర్‌ విగ్రహం ధ్వంసం కేసు.. ఐదుగురు YCP నేతల అరెస్టు

684చూసినవారు
ఎన్టీఆర్‌ విగ్రహం ధ్వంసం కేసు.. ఐదుగురు YCP నేతల అరెస్టు
బాపట్లలో ఎన్టీఆర్‌ విగ్రహం ధ్వంసం కేసులో ఐదుగురు YCP నేతల అరెస్టు అయ్యారు. భర్తిపూడికి చెందిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్