రమణక్కపేట లో సిపిఐ ఏమ్ఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో సదస్సు

1075చూసినవారు
ముసునూరు మండలం రమణక్కపేట లో సిపిఐ ఎంఎల్ లిబరేషన్, అఖిలభారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం, అఖిలభారత కిసాన్ మహాసభ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి వేముల బక్కయ్య మాట్లాడుతూ. జనవరి 26న నూజివీడు అమర భవనంలో జిల్లా సదస్సు ఉదయం: 11. 00 గంటలకు ప్రారంభించబడుతుందని, రైతులు, కర్షకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సదస్సును విజయవంతం చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్