మైలవరం 78వ స్వాతంత్ర దినోత్సవం సంబరాలను గురువారం ఘనంగా జరుపుకుంటున్నారు. గ్రామపంచాయతీ మండల పరిషత్ కార్యాలయం, మండల తహసిల్దార్ కార్యాలయం పల్లు ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగరవేసి స్వీట్ పంపిణీ చేసుకుంటున్నారు. స్థానిక హై స్కూల్ విద్యార్థులు పలు నాయకుల వేషధారణలో పలు సంస్కృతి కార్యక్రమాలను ఏర్పాటు చేసి జాతీయ నాయకులకు గొప్పతనాలను వారు త్యాగాలను విద్యార్థులు తెలియజేశారు.