ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్యసురక్ష కార్యక్రమాన్ని రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ రాఘవరెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా అనేకమంది రోగులను మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి
పరీక్షలు చేసి ఉచితంగా మందుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మంగకుమారి సి హెచ్ ఓ వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.