పునీత శౌరి దేవాలయ శంకుస్థాపన

62చూసినవారు
పునీత శౌరి దేవాలయ శంకుస్థాపన
చందర్లపాడు మండలంలోని విభరింతలపాడు గ్రామంలో నూతనంగా నిర్మించనున్న పునీత శౌరి దేవాలయ శంకుస్థాపన కార్యక్రమంలో శనివారం శాసనసభ్యులు డాక్టర్. మొండితోక జగన్ మోహన్ రావు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. అనంతరం దైవ సేవకులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్