వీర వనిత ఐలమ్మ వర్ధంతి

54చూసినవారు
వీర వనిత ఐలమ్మ వర్ధంతి
గంపలగూడెం మండలం పెనుగొలనులో మంగళవారం షిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. భూమి, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలుగుజాతి తెగువను ప్రపంచానికి చాటి చెప్పి, ఎందరో మహిళలకు ఐలమ్మ ఆదర్శంగా నిలిచిపోయిందని సాయిబాబా సేవా కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా పండ్లు పంచిపెట్టారు.
Job Suitcase

Jobs near you