సాయుధ పోరాట నిప్పు కణిక ఐలమ్మ

85చూసినవారు
సాయుధ పోరాట నిప్పు కణిక ఐలమ్మ
భూమి కోసం.. భుక్తి కోసం.. బానిస సంకెళ్ల నుంచి విముక్తి కోసం జరిగింది సాయుధ పోరాటమైతే.. అందులో తెలంగాణ నిప్పుకణికగా నిలిచింది చాకలి ఐలమ్మ. ఆడది అబల కాదు సబల అని నిరూపించి. నిజాం నవాబుకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడింది. కౌలు భూమిలో తాను పండించిన పంటను దేశ్‌ముక్ రేపాక రామచంద్రారెడ్డి తన అనుచరులతో తరలించుకుపోవడాన్ని ప్రశ్నించింది. దాస్యవిమోచన కోసం భూస్వామ్యలతో పోరాడి అమరురాలైంది. నేడు ఐలమ్మ వర్ధంతి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్