గూండాలను ఎదిరించి పంటను కాపాడుకున్న ఐలమ్మ

63చూసినవారు
గూండాలను ఎదిరించి పంటను కాపాడుకున్న ఐలమ్మ
అదనుకోసం చూస్తున్న విస్నూర్ దొర.. ఐలమ్మ పొలంలో పంట చేతికొచ్చే సమయానికి ఆ పంట తనకే చెందుతుందని, వండిన పంటను తీసుకురావాల్సిందిగా భూమిపైకి గూండాలను పంపాడు. సంఘం నాయకులు ఐలమ్మ పంటను కాపాడడానికి జనాన్ని సమీకరించారు. దీంతో గూండాలు కాలికి బుద్ధి చెప్పారు. సంఘపోళ్ల అండతో గూండాలను తరిమికొట్టి తన పంటను ఒడువుగా ఇంటికి చేర్చింది. ఐలమ్మ ధిక్కారాన్ని విస్నూర్ దేశముఖ్ సహించలేక పోయాడు. ఆమెపై అక్రమ కేసులు బనాయించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్