హెలికాఫ్టర్స్ ద్వారా ఆహారం, తాగునీరు అందజేత

73చూసినవారు
మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ విజ్ఞప్తి మేరకు విజయవాడ రూరల్ మండలం, వ్జక్కంపూడి జె. ఎన్. ఎన్. యు. ఆర్. ఎమ్ కాలనీలో హెలికాఫ్టర్ల ద్వారా ఆహారం, తాగునీరు, పాలప్యాకెట్లు పంపిణీ చేశారు. బుధవారం జె. ఎన్. ఎన్. యు. ఆర్. ఎమ్ కాలనీలో 230 బ్లాక్స్ ఉండగా ఇక్కడ అపార్ట్మెంట్లలోని వరద బాధితులకు ప్రత్యేకంగా హెలికాఫ్టర్ ద్వారా ఆహారాన్ని అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్