అభివృద్ధి కొనసాగాలి అంటే మళ్ళీ జగన్ రావాలి

57చూసినవారు
జగన్ నాయకత్వం లో విజయవాడ అభివృద్ధికి పునాదులు ఈ అభివృద్ధి కొనసాగలంటే మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి కావాలని సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం చుట్టగుంట లో పర్యటించారు. టీడీపీ అభ్యర్థి బోండా ఉమ ను డిపాజిట్ లేకుండా ఒడిస్తామని ప్రజలు చెప్పడం ఆనందంగా ఉందన్నారు. 25 వ డివిజన్ నుండి తమకు అత్యధిక మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్