ఎన్టీఆర్ జిల్లా మహిళా నియోజకవర్గం కొండపల్లి బుడమేరు మూడు గళ్ళను శనివారం మధ్యాహ్నం ఒకటిన్నర కల్లా పూర్తిగా పూడ్చివేశారు. భారీ వర్షం లో కూడా పనులను ఆపకుండా విజయవాడకు వరద వెళ్లేందుకు అవకాశం లేకుండా గoడులను పూడ్చివేశారు. ఇప్పుడు నుండి బుడవేరు కట్ట ఐదు అడుగుల ఎత్తు లేపేందుకు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వాతావరణం అనుకూలించినప్పటికీ పనులను విజయవంతంగా పూర్తి చేశారు.