కేరళలో వెస్ట్ నైల్ ఫీవర్ వ్యాప్తి

55చూసినవారు
కేరళలో వెస్ట్ నైల్ ఫీవర్ వ్యాప్తి
మనదేశంలో వెస్ట్ నైల్ ఫీవర్ వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా కేరళలోని మూడు జిల్లాలైన మలప్పురం, కోజికోడ్, త్రిస్సూర్‌లలో వెస్ట్ నైల్ ఫీవర్ వ్యాప్తి చెందుతోంది. ఇప్పటి వరకు కనీసం పది మందికి ఈ వ్యాధి సోకినట్లు గుర్తించారు. అయితే, ఈ జ్వరం కేరళలో నమోదవ్వడం ఇప్పుడే తొలిసారి కాదు. 2011లో కేరళలో ఈ జ్వరాన్ని తొలిసారిగా గుర్తించారు. 2019లో మలప్పురానికి చెందిన ఆరేళ్ల బాలుడు ఈ జ్వరంతో మరణించాడు. మళ్లీ 2022లో త్రిసూర్ జిల్లాలో 47 ఏళ్ల వ్యక్తి మరణించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్