టూర్లకు కూడా లోన్ ఫెసిలిటీ

65చూసినవారు
టూర్లకు కూడా లోన్ ఫెసిలిటీ
మనలో చాలా మందికి టూర్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కానీ డబ్బుల్లేక వాయిదా వేస్తుంటాం? అయితే మీ కోరికను నెరవేర్చడానికి అనేక బ్యాంకులు ట్రావెల్ లోన్ మంజూరు చేస్తున్నాయి. 21 నుంచి 60 ఏళ్ల మధ్య నెలవారీ జీతం కలిగిన వ్యక్తులు ఈ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారుని క్రెడిట్ స్కోరును బట్టి రూ.30వేల నుంచి రూ.50 లక్షల వరకు లోన్ మంజూరు చేస్తున్నాయి. అవసరమైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్