ఇంటర్ ఫలితాలు వచ్చేది అప్పుడే

552చూసినవారు
ఇంటర్ ఫలితాలు వచ్చేది అప్పుడే
ఏపీలో ఇంటర్ పరీక్షల వాల్యుయేషన్ ప్రారంభమైంది. సుమారు 23వేల మంది అధ్యాపకులు ఈ ప్రక్రియలో పాల్గొనగా, ఒక్కో అధ్యాపకుడు రోజుకు 30 జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తారు. మార్చి 1న ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు రేపటితో ముగుస్తాయి. ఏప్రిల్ 4వ తేదీ వరకు వాల్యుయేషన్ జరగనుండగా, ఆ తర్వాత ఫలితాలు వెల్లడి కానున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్