కారంపూడి శివారు శ్రీచక్ర సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంలోని మంత్రాలమ్మ గుడి వద్ద గల నాగులేరు బ్రిడ్జిపై గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విషయాన్ని గమనించిన శ్రీచక్ర సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం బుధవారం బ్రిడ్జిపై ఏర్పడిన గుంతలకు గత రెండు రోజులుగా మరమ్మతులు చేపట్టారు.