అంగన్వాడి కేంద్రాల్లో పౌష్టికాహారమాసోత్సవాలు

77చూసినవారు
అంగన్వాడి కేంద్రాల్లో  పౌష్టికాహారమాసోత్సవాలు
రొంపిచర్ల సెక్టార్ పరిధిలోని, రొంపిచర్ల లో అంగన్వాడి కేంద్రం నందు. బుధవారం నాడు పౌష్టికాహార మాసొత్సవాలలో భాగంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు ఉండే, ఆహార పదార్థాలను ఎలా తయారు చేసుకోవాలో లబ్ధిదారులకు చూపించి,వాటిలో ఉండే విటమిన్స్ గురించి తెలియజేశారు.పౌష్టికాహారం తీసుకోవడం వలన చిన్నారుల కలిగే వయసుకు తగ్గ బరువు లేకపోవడం,ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం వంటి సమస్యల నివారించవచ్చని,తెలియజేశారు.

సంబంధిత పోస్ట్