ప్రమాదవశాత్తు వెంకటరెడ్డి మృతి

72చూసినవారు
ప్రమాదవశాత్తు వెంకటరెడ్డి మృతి
వ్యవసాయ బావిలోప్రమాద వశాత్తూ ట్రాక్టర్ బోల్తాపడిన సంఘటన పెదకూరపాడు మండలంలోని 75త్యాల్లూరులో సోమవారం జరింగింది. స్థానికుల వివరాల ప్రకారం 75త్యాల్లూరు గ్రామానికి చెందిన కొల్లి వెంకటరెడ్డి విద్యుత్ శాఖలో పనిచేస్తు సెలవులో ఉన్నాడు. ప్రస్తుతం తమ్ముడు గోవర్ధనరెడ్డి తో కలిసి వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. ట్రాక్టర్ తోలి ఒడ్డుకు వచ్చే సమయంలో ట్రాక్టర్ అదుపుతప్పి బావిలో పడింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్