బస్సు పై విరిగిపడ్డ భారీ వృక్షం

74చూసినవారు
బస్సు పై విరిగిపడ్డ భారీ వృక్షం
పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం అయినవోలు వద్ద భారీ వర్షానికి చెట్టు విరిగి ఆర్టిసి బస్సు పై పడింది. చెట్టు విరిగి ప్రయాణిస్తున్న బస్సు పై పడటంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది.

సంబంధిత పోస్ట్