ఇంగ్లీష్ టీచర్‌కు చెప్పులతో దేహశుద్ధి చేసిన పేరెంట్స్ (వీడియో)

67చూసినవారు
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి మోడల్ స్కూల్‌ విద్యార్థినులతో ఇంగ్లీష్ టీచర్ అసభ్యంగా ప్రవర్తించాడు. టీచర్ రవికుమార్ తమ హాస్టల్‌కు వచ్చి అసభ్యంగా ప్రవర్తించారని విద్యార్థినులు పేరెంట్స్‌కు చెప్పారు. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు చెప్పులతో టీచర్‌కు దేహశుద్ధి చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్