చలికాలంలో పిల్లల పట్ల ఈ జాగ్రత్తలు తప్పనిసరి

62చూసినవారు
చలికాలంలో పిల్లల పట్ల ఈ జాగ్రత్తలు తప్పనిసరి
శీతాకాలంలో చిన్నారులకు జలుబు, దగ్గు, జ్వరం లాంటివి వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. పిల్లలు శరీరానికి సరిపడా నీరు తాగుతున్నారా లేదా అని పెద్దలు గమనించాలి. పిల్లల శరీరం వెచ్చగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం ఎండ వచ్చాక వారిని కాసేపు సూర్యరశ్మి తగిలేలా తీసుకెళ్లాలి. పిల్లల ఆహారంలో రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్లు, మినరల్స్ వంటివి ఉండేలా చూసుకోవాలి.

సంబంధిత పోస్ట్