బొబ్బిలి: ఆన్ లైన్ సర్వీసెస్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే

70చూసినవారు
బొబ్బిలి: ఆన్ లైన్ సర్వీసెస్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే
బొబ్బిలి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన లోకల్ దుకాణ్ ఆన్ లైన్ సర్వీసెసు ను బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు మంగళవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రారంభకులు బొద్దల సత్యనారాయణ మాట్లాడుతూ. ఆన్ లైన్ నే ఇంటి అవసరాలకు ఉపయోగపడే అన్ని సర్వీసులు ఈ లోకల్ దుకాణ్ యాప్ లో పొందుపరిచి ఉంటాయని ఆయన తెలియజేశారు.

సంబంధిత పోస్ట్