బొబ్బిలి: మాజీ ప్రధానికి ఘనంగా నివాళులు అర్పించిన మాజీ ఎంమ్మెల్యే

62చూసినవారు
బొబ్బిలి: మాజీ ప్రధానికి  ఘనంగా నివాళులు అర్పించిన మాజీ ఎంమ్మెల్యే
భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనేక ఆర్థిక సంస్కరణలు అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారని బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు కొనియాడారు. గురువారం రాత్రి ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్ లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించిన సందర్భంగా శుక్రవారం ఉదయం బొబ్బిలి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైసీపీ ప్రజా ప్రతినిధులు నాయకులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్