బొబ్బిలి: వ్యాపారవేత్త శ్రీనివాసరావుకు ఘన సన్మానం

57చూసినవారు
బొబ్బిలి: వ్యాపారవేత్త శ్రీనివాసరావుకు ఘన సన్మానం
బొబ్బిలి మండలం కోమటిపల్లి గ్రామంలో ఈ ఆదివారంతో అన్నపూర్ణ ఆపన్న హస్తం పేరుతో.. బొంతాలకోటి లక్ష్మీ శంకర్రావు దంపతుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధులకు ఆహార పంపిణీ కార్యక్రమం ప్రారంభించి సంవత్సరం పూర్తైంది. ఈ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బొబ్బిలి పట్టణ ప్రముఖ వ్యాపారవేత్త గెంబలి శ్రీనివాసరావుకు బొంతల కోటి దంపతులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గెంబలి శ్రీనివాసరావు తమ వంతుగా మూడు బియ్యం బస్తాలు విరాళంగా అందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్