తెర్లం : సర్పంచ్ కు వినతిపత్రం అందచేసిన 104 ఉద్యోగులు

69చూసినవారు
తెర్లం : సర్పంచ్ కు వినతిపత్రం అందచేసిన 104 ఉద్యోగులు
తెర్లాం మండలంలో శనివారం సర్పంచ్ రూపపంచ్ రూప చ్ రూప ప్రాథమిక వైద్య కేంద్రంలోని 104 వాహన సిబ్బంది తమ సమసమస్యలపై వినతిపత్రం అందచేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తమకి నెల నెల సక్రమంగా జీతాలు చెల్లించక కుటుంబాలను పోషించటం చాక కష్టం అవుతుందని అన్నారు. 104 సేేవలనను ప్రభుత్వమే ప్రాథమిక ఆరోగ్య కేంద్రము ద్వారా నిర్వహించాలని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్