చీపురుపల్లి: దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకున్న మాజీ జడ్పిటిసి సభ్యులు

66చూసినవారు
చీపురుపల్లి: దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకున్న మాజీ జడ్పిటిసి సభ్యులు
దుర్గాదేవి నవరాత్రుల సందర్భంగా శుక్రవారం చీపురుపల్లి పట్టణంలోని రంకాన వీధిలో గల దుర్గాదేవీ అమ్మవారిని మాజీ జెడ్పిటిసి సభ్యులు మీసాల వరహాలనాయుడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈయన వెంట నాయకులు గవిడి సురేష్, కర్రోతు దుర్గా ప్రసాద్, కంచుపల్లి అశోక్, ముళ్ళు పైడిరాజు ఉన్నారు.

సంబంధిత పోస్ట్