వేమలి: చికిత్స పొందుతూ మహిళ మృతి

85చూసినవారు
వేమలి: చికిత్స పొందుతూ మహిళ మృతి
గజపతినగరం మండలం వేమలి గ్రామంలో ఈనెల 22వ తేదీన గొర్రెలు మేపుతున్న పల్లి బంగారమ్మకు పాము కాటు వేసింది. ఆమె విశాఖపట్నం కేజీహెచ్ లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఎస్సై కే. లక్ష్మణరావు వెల్లడించారు. భర్త పైడిరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్