భద్రగిరి సిహెచ్సి ని తనిఖీ చేసిన ఉప వైద్యాధికారి

83చూసినవారు
భద్రగిరి సిహెచ్సి ని తనిఖీ చేసిన ఉప వైద్యాధికారి
గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరి సీహెచ్సీని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శివకుమార్ గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పార్వతీపురం ఐటీడీఏ పీఓ ఆదేశాల మేరకు ఆసుపత్రిలో రోగులతో మాట్లాడి వైద్య సేవలు, మౌలిక సదుపాయాలపై అరా తీశారు. రికార్డులు పరిశీలించి మందులు వివరాలు, గత నెల ఒపీ తదితర వివరాలు వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్