కురుపాం: జీడి రైతులకు హార్టికల్చర్ అధికారులు భరోసా కల్పించాలి

83చూసినవారు
జీడి రైతులకు హార్టి కల్చర్ అధికారులు భరోసా కల్పించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు సాంబమూర్తి కోరారు. మంగళవారం కొమరాడ మండలంలో గల డంగభద్ర గ్రామంలో జీడి తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పువ్వు దశలో ఉండే పంట చీడ పురుగుపట్టే పంట నాశనం అవుతుందన్నారు. హార్టికల్చర్ అధికారులు స్పందించి జీడి రైతులకు సూచనలు అందించి పంట బాగా పండేలా సలహాలు ఇవ్వాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్