పూసపాటిరేగ: ఫోక్సో కేసులో నిందితుడికి 7 ఏళ్ల జైలు శిక్ష

72చూసినవారు
పూసపాటిరేగ: ఫోక్సో కేసులో నిందితుడికి 7 ఏళ్ల జైలు శిక్ష
పూసపాటిరేగ మండలం గుంపాం కు చెందిన లెంక శ్రీనివాసరావు (23) కు ఫోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కే నాగమణి 7 సంవత్సరాల జైలు శిక్ష, 2 వేల జరిమానా విధించినట్లు ఎస్పీ‌ వకుల్ జిందాల్ బుధవారం తెలిపారు. 9 ఏళ్ల మైనర్ బాలికపై నిందితుడు శ్రీనివాసరావు అత్యాచార యత్నం చేసిన నేపథ్యంలో జిల్లా మహిళా పోలీస్ స్టేషన్లో 2022లో కేసు నమోదైనట్లు తెలిపారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి తీర్పు వెలుగురించినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్