శ్రీకాకుళం జిల్లాలో 17 మంది ఎంపిడివో లు బదిలీ

55చూసినవారు
శ్రీకాకుళం జిల్లాలో 17 మంది ఎంపిడివో లు బదిలీ
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాకు 17 మంది ఎంపిడివో లు బదిలీ పై వచ్చినట్లు జిల్లా పరిషత్ సీఈఓ ఆర్. వెంకట్రామన్ ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి 17 మంది ఎంపిడివోలు బదిలీ అయినట్లు వారి స్థానాల్లో విజయనగరం నుంచి వచ్చిన 17 మంది ఎంపిడివో లకు మండలాలను కేటాయించటం జరుగుతుందని జెడ్పీ సీఈవో ఆర్ వెంకట్రామన్ తెలిపారు.

సంబంధిత పోస్ట్