దోనుబాయిలో భారీ వృక్షాలు పొంచివున్న ప్రమాదం

74చూసినవారు
సీతంపేట మండలం దోనుబాయి గ్రామంలో ఇంటి మీదే భారీ వృక్షాలు ఉన్నాయి. వాటి వల్లన రాబోయే వర్షాలు, తీవ్ర ఈదురుగాలులకు ఇళ్లపై పడే అవకాశం ఉంది. ఏ సమయంలో ఎప్పుడు ఏమి ప్రమాదం జరుగుతుందో అని గ్రామస్థులు మంగళవారం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే స్థానిక అధికారులు స్పందించి వృక్షాలను తొలగించాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్