మహిళలతో కోలాటం ఆడిన ఎమ్మెల్యే అభ్యర్థి బోనాల విజయ్ చంద్ర

1044చూసినవారు
2024 రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ పార్వతీపురం లో విస్తృతస్థాయి లో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తుంది. అందులో భాగంగా శనివారం టిడిపి జనసేన, బిజెపి ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి బోనాల విజయ్ చంద్ర కార్యకర్తలతో కోలాటం ఆడి వారిలో ఉద్దేశం నింపారు. ఆయనతోపాటు టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు. పార్వతిపురం నియోజకవర్గం లో అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్