పిల్లల ముందు అలా చేయొద్దు

574చూసినవారు
పిల్లల ముందు అలా చేయొద్దు
పిల్లల ముందు తల్లిదండ్రులు ఎలా ఉండాలనేది తెలుసుకుందాం. మంచి నడవడికను అలవర్చుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఇంట్లో దంపతులు ఆర్థిక సంబంధ, ఇతర విషయాల్లో పిల్లల ముందు గొడవ పడకూడదని సూచిస్తున్నారు. పిల్లల ముందు పరస్పరం దాడి చేసుకోవడం వంటివి చుస్తే వారు కూడా ఇతరులను కొట్టడం నేర్చుకుంటారని నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్