నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరైన వైద్యులు

78చూసినవారు
నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరైన వైద్యులు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం జీఓ 85కు వ్యతిరేకంగా వివిధ దశల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆసంఘం మాన్యం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్‌ పి. రఘు కుమార్‌, డా. వినోద్‌కుమార్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 37 పిహెచ్‌సిల పరిధిలో గల వైద్యులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహించారు. జీఓనెం 85 ద్వారా తమ మూడేళ్ల సర్వీసుకు అర్ధం లేకుండా పోయిందన్నారు.

సంబంధిత పోస్ట్