క్రెసీ సెంటర్లను సందర్శించిన జెడి

52చూసినవారు
క్రెసీ సెంటర్లను సందర్శించిన జెడి
పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనలో భాగంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ఎ. విజయ పాచిపెంట మండలంలో గల పలు క్రెసి సెంటర్లను గురువారం సందర్శించారు. నీడ్‌ స్వచ్ఛందసంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పనుకువలస, నీలంవలస, భీమన్నదొరవలస, క్రెసి సెంటర్లను సందర్శించి సెంటర్ల నిర్వహణ గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పౌష్టికాహారం సక్రమంగా అందుతుందా లేదా అని బాలింతలు, చిన్నారులను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్