‘సక్సెస్ కావాలంటే యూనివర్సిటీకి వెళ్లాల్సిన అవసరం లేదు’

63చూసినవారు
‘సక్సెస్ కావాలంటే యూనివర్సిటీకి వెళ్లాల్సిన అవసరం లేదు’
జీవితంలో సక్సెస్ కావాలంటే యూనివర్సిటీలకు వెళ్లి చదువుకోవాల్సిన అవసరం లేదని, తెలివి ఉంటే సరిపోతుందని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ Xలో పోస్ట్ పెట్టారు. దీనిపై నెటిజన్స్ భిన్నంగా స్పందించారు. ఏకంగా ప్రధానిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని, ‘బిలియనీర్ కుమార్తెను వివాహం చేసుకున్న ఆక్స్‌బ్రిడ్జ్ పబ్లిక్ స్కూల్ బాలుడు చెప్తున్నారు’, ‘ప్రధాని కావడానికి యూనివర్సిటీకి వెళ్లలేదా’ అని ప్రశ్నిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్