5G స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసిన లావా

51చూసినవారు
5G స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసిన లావా
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ లావా తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ యువ 5Gని 2 స్టోరేజ్ వేరియంట్‌లలో మే 30న విడుదల చేసింది. ఇది మిస్టిక్ బ్లూ, మిస్టిక్ గ్రీన్ రెండు రంగులలో రానుంది. దీని వేరియంట్ ధర రూ.9,499, రూ.9,999గా ఉంది. జూన్ 5 నుంచి అమెజాన్, లావా ఇ-స్టోర్, లావా రిటైల్ అవుట్‌లెట్ విక్రయాలకు అందుబాటులోకి రానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్