పాటురు శ్రీ జనార్ధన స్వామి దేవాలయం గాలిగోపురం నిర్మాణం

68చూసినవారు
పాటురు శ్రీ జనార్ధన స్వామి దేవాలయం గాలిగోపురం నిర్మాణం
విజయనగరం జిల్లా వేపాడ మండలం పాటురు గ్రామంలో వేంచేసియున్న 826 సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్ధన స్వామివారి దేవాలయంల ఉత్తర ద్వారం (వైకుంఠద్వారం) గాలిగోపురం నిమిత్తం శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్, (మంగలపాలెం ) శ్రీ జగదీష్ బాబు 100 బస్తాలు సిమెంటు భక్తితో సమర్పించారని ఆలయ అర్చకులు శుక్రవారం తెలియజేసారు. భక్తులు ఇచ్చిన విరాళాలతో 22 అడుగుల సింహద్వారం గాలిగోపురం నిర్మించడం జరిగింది.

సంబంధిత పోస్ట్