పైడితల్లమ్మ జాతరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

67చూసినవారు
పైడితల్లమ్మ జాతరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు
పైడితల్లమ్మ జాతరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ప్రధాన ప్రజా రవాణా అధికారి సిహెచ్ అప్పలనారాయణ గురువారం తెలిపారు. ప్రయాణీకుల సౌకర్యార్ధం ఈ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ బస్సులకు apsrtconline. in అనే వెబ్ సైట్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకొవచ్చునని తెలిపారు.

సంబంధిత పోస్ట్