ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ దాడి.. యువకుడు అరెస్ట్

62చూసినవారు
ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ దాడి.. యువకుడు అరెస్ట్
వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్‌‌లో ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ దాడికి పాల్పడిన యువకుడు విగ్నేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి నుంచి వాంగ్మూళం తీసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలించారు. బృందాలు విడిపోయి గాలించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విఘ్నేశ్ కొన్నాళ్లుగా ప్రేమ పేరుతో తన కుమార్తెను వేధిస్తున్నాడని బాధితురాలి తండ్రి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్