కూటమి ప్రభుత్వాన్ని జనం తిడుతున్నారని ఒప్పుకున్న పవన్: YCP

64చూసినవారు
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైసీపీ స్పందించింది. 'కూటమి ప్రభుత్వాన్ని జనం తిడుతున్నారని పవన్ ఒప్పుకున్నారు. మంచి ప్రభుత్వం కాదు ఆడబిడ్డల్ని రక్షించలేని చెత్త ప్రభుత్వం అని అంగీకరించారు. సూపర్-6 అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్‌తో శాడిస్ట్ చంద్రబాబు సరిపెడుతున్నారు. అడుగడుగునా కూటమి నేతల్ని ప్రశ్నిస్తూ జనం ఉమ్మేస్తున్నారు' అంటూ పవన్ కళ్యాణ్ వీడియో ట్వీట్టర్‌లో షేర్ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్