పవన్ కోరలేదా.. వారే ఇవ్వలేదా..!

17247చూసినవారు
పవన్ కోరలేదా.. వారే ఇవ్వలేదా..!
ఏపీలో ఎన్డీఏ విజయంలో పవన్ దే కీలక పాత్ర అంటూ ఎన్డీఏ సమావేశంలో ప్రధాని మోదీ అభినందించారు. పవన్ అంటే సునామీ అంటూ ప్రశంసించారు. కానీ ఇప్పుడు కేంద్ర కేబినెట్‌లో జనసేనకు అవకాశం ఇవ్వలేదు. దీని వెనుక చంద్రబాబు ద్వారా విస్తరణ సమయం వరకు వేచి చూడాలని పవన్ ను ఒప్పించారనే వాదన పార్టీలో వినిపిస్తోంది. కేంద్ర మంత్రి పదవి విషయంలో జనసేనకు ప్రాధాన్యత ఇవ్వకపోవటం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలక అంశంగా మారుతోంది.

సంబంధిత పోస్ట్