ఉప ముఖ్యమంత్రి పదవిపై పవన్ ఆసక్తి

22590చూసినవారు
ఉప ముఖ్యమంత్రి పదవిపై పవన్ ఆసక్తి
ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పదవిని చేప‌ట్టేందుకు జ‌న‌సేన అధినేత పవన్ కల్యాణ్‌ సంసిద్ధత వ్యక్తం చేశారని ఇండియా టుడే న్యూస్ ఛానల్ వెల్ల‌డించింది. ఢిల్లీలో మోదీ ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మం నేప‌థ్యంలో ప‌వ‌న్‌తో ఇండియా టుడే రిపోర్టర్ మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా డిప్యూటీ సీఎం ప‌ద‌విపై పవన్ స్పందిస్తూ.. ఆ ప‌ద‌వి చేప‌ట్టేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు ఇండియా టుడే తెలిపింది.

సంబంధిత పోస్ట్