ట్విటర్‌లో 'Click Here' మీరూ ట్రై చేయండి..

82చూసినవారు
ట్విటర్‌లో 'Click Here' మీరూ ట్రై చేయండి..
మొదటగా Click Here ఇమేజ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. తర్వాత ట్విటర్ ఖాతా ఓపెన్ చేయగానే 'పోస్ట్‌'ని క్లిక్ చేయండి. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ హియర్ ఇమేజ్ సెలక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇమేజ్ కింద ట్యాగ్, డిస్క్రిప్షన్ అనే ఆప్షన్ ఉంటుంది. డిస్క్రిప్షన్ సెలక్ట్ చేసుకోండి. పైన Alt అని చూపిస్తుంది. ఆ తర్వాత డిస్క్రిప్షన్‌ ఇవ్వండి. రైట్ కార్నర్‌లో సేవ్ చేసిన తర్వాత పోస్ట్ చేయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్