జగన్ ఓడిపోవడం ఖాయం: చంద్రబాబు

52చూసినవారు
జగన్ ఓడిపోవడం ఖాయం: చంద్రబాబు
వైసీపీపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సారి ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్ ముక్కలై చెత్తకుప్పల్లో పడడం ఖాయమని వ్యాఖ్యానించారు. నమ్మినోళ్లను నట్టేట ముంచే వ్యక్తి సీఎం జగన్ అని సంచలన ఆరోపణలు చేశారు. జగన్‌ని ఓడించేందుకు రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్