చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ

64చూసినవారు
చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ
ఉండవల్లిలో చంద్రబాబును ఆయన నివాసంలో పవన్ కల్యాణ్ బుధవారం కలిశారు. మలివిడత అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు-పవన్ కీలక చర్చలు జరిపారు. దిల్లీ పరిణామాల పైనా చంద్రబాబు-పవన్ కల్యాణ్ మధ్య చర్చలు జరిగాయి. త్వరలోనే చంద్రబాబు, పవన్ కల్యాణ్ దిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్